Akhilesh Yadav Satire On CM Yogi Adityanath | Oneindia Telugu

2022-02-23 577

UP Assembly Elections 2022 : The fourth phase of polling is going on in Uttar Pradesh. In this context, Akhilesh Yadav has slams Chief Minister Yogi Adityanath and the BJP.
#UttarPradeshElections2022
#YogiAdityanath
#AkhileshYadav
#UPelections2022
#AssemblyElections2022
#SamajwadiParty
#SP
#PMModi
#BJP
#RahulGandhi
#Congress

ఉత్తర ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ పై విమర్శలను చేసారు. తాము అధికారంలోకి రానున్నామని,బీజేపీ ఓడిపోబోతోందని అన్నారు. అందుకే యోగి ఆదిత్యనాథ్ లక్నోను వీడి గోరఖ్‌పూర్‌ వెళ్లడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉన్నారని అఖిలేష్ అన్నారు.